నిమ్మరసం మరియు పంచదార
ఇది అవాంఛిత రోమాలను తొలగించే పురాతన సౌందర్య సాధనం.
3 లేదా 4 నిమిషాలు మర్దన చేస్తూ వుంటే అవచింత రోమాలు రాలిపోతాయి
నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా అరిపోయన తర్వాత ముఖం కింది నుంచి పైనికి రుద్దుతూ వుండాలి ఎలా చేస్తే అవచ్చింత రోమాలు ఒకొకట్టిగా రాలిపోతుంటాయి.
ఈ మిశ్రమం యొక్క పలుచని పొరను మీ ముఖంపై అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత మెల్లగా ఒలిచి, నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
ఇలా వారానికి 3 సార్లు చేయడం వల్ల అవచింతా రోమాలను పూర్తీగా తొలగించుకోవచ్చు.